'అగ్నికులక్షత్రియ
కులము సుమారు 2300సం||ల క్రిందట శాతవాహనులు పాలించిన ఆంధ్రమహాసామ్రాజ్యము
అంతిమదశలో దేశరక్షణ కొరకు ఏర్పరచబడిన ఒక కులము` అని చరిత్ర చెబుతున్నది.
అగ్నికులక్షత్రియుల అధినాయకత్వంలో దేశాన్ని సురక్షితంగా పాలించిన అనేక
రాజవంశాలలో ఒకరైన పల్లవులు సుమారు 700సం||లు (క్రీ.శ.200 నుండి క్రీ.శ.700
వరకు) దక్షిణభారతదేశంలో పాలకులుగా ఉన్నారు. క్రీ.శ.700 లలో ఆంధ్రదేశంలో
వారి పాలన అంతమైన తర్వాత పరిస్థితుల
ప్రభావమువల్ల వారు పల్లవవంశీయులమనే విషయము మరుగు పరుచుకొని, అప్పటికే
వారిలో కొందరు అవలంబిస్తున్న వ్యవసాయము, వడ్రంగము, నౌకానిర్మాణము, విదేశీ
వాణిజ్యము, దేవాలయ నిర్మాణము, నిర్వహణ (అర్చకత్వము)లో కొనసాగు చుండగా,
కొందరు గత్యంతరము లేని పరిస్థితుల్లో మత్స్యకార వృత్తిని వారి
బ్రతుకుతెరువుకొరకు స్వీకరించి ఉండవచ్చు. దక్షిణ భారతదేశంలో కులాల గురించి
పరిశోధనలు జరిపిన ఇంగ్లీషువారు కూడా దీనిని నిర్ధారణగా చెప్పారు. కాని వారు
వారి స్వప్రయోజనం దృష్టిలో పెట్టుకుని కులంపేరును అగ్నికులక్షత్రియులు
బదులు 'పల్లి` అని నిర్ణయించారు. కాలక్రమేణ అగ్నికులక్షత్రియులు పై
వివరించిన వ్యవసాయం, నౌకానిర్మాణం తదితర అనేక వృత్తులలో నిష్ణాతులై
ఉన్నారన్న విషయం మరుగుపరచి వారి వృత్తి మత్స్యవేట అనీ, వారందరూ
పల్లీలు,పల్లెకార్లేననే ప్రచారం ముమ్మరంగా జరిగింది. దాంతో
మత్స్యకారవృత్తిలోగల అగ్నికులక్షత్రియులు తమ కులం అసలుపేరు మరచిపోయి తాము
పల్లెకార్లేనని చెప్పుకున్నారు. దానికితోడు పల్లీలన్నా, పల్లెకార్లన్నా
పల్లవులేనని, పల్లవులే పల్లీలు, పల్లెకార్లని మన కులవృద్ధులు, మేధౄవులు
విశ్లేషణ తోడయింది.
మహారాజశ్రీపొన్నమండ లక్ష్మణస్వామి వర్మగారి ఆధిపత్యంలో (కోరంగి) అగ్నికులక్షత్రియ మహాసంఘములో అగ్నికులక్షత్రియులు మత్స్యకారులు కాదని, వారిని ఎప్పుడూ, ఎక్కడా మత్స్యకారులని పిలవకూడదని రిజల్యూషన్ పాస్ చేసి, అదే ప్రకారము అప్పటి బ్రిటిషు ప్రభుత్వము ఉత్తర్వులు కోరారు. వారి కోరిక అంగీకరించిన బ్రిటిషు ప్రభుత్వంవారు జి.ఓ.నెం. 271/తే.13-6-1929 ద్వారా వీరిని తెలుగు ప్రాంతంలో అగ్నికులక్షత్రియులుగా పిలవవలసినదిగా ఉత్తర్వుల నిచ్చారు. అదే స్టేటస్ ను ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది. అయినా మన కులవృద్ధులు, మేధావులు కొందరు ప్రభుత్వ ఉత్తర్వులను కూడ విస్మరించి మన కులవృత్తి చేపలవేట అని, మనము పల్లీలమని, పల్లీలన్నా పల్లెకార్లన్నా పల్లవులన్నా ఒకటేనని కనుక మనము పల్లీలమని పిలిపించుకోవడం తప్పుకాదని, జోకొట్టి నిద్రపుచ్చుతూ, ఆత్మగౌరవమనే మాట పలకకుండా చేస్తున్నారు. దానివల్ల వారికి ఒరిగేదేమిటో వారే చెప్పాలి. వారు వలవిసిరి చేపలు పట్టినవారై ఉండరు. వారుకాకుండా కులంలోని మత్స్యకారులు కాని ఇతరులందరూ ఆత్మన్యూనతకు లోనై, దానిని అధిగమించడానికి ఏమిచేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారని ఆలోచించే వారై కూడా ఉండరని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. కొంతమంది మన కులాన్ని మత్స్యకారకులంగా డిక్లేర్ చేసి, అసలు సిసలైన మత్సకారకులా లతో సమానమని బోధిస్తూ, స్వకులస్తులను అవమానంపాలు చేసి, వారు మాత్రం ఆనందంగా ఉంటూ, ఎవరైనా కులాభివృద్ధి గురించి అడిగితే, 'ఆ! ఎవరూ ఏం చేయలేం!' అని మెట్టవేదాంతం చెబుతు న్నారు. అలాకాకుండా అగ్నికులక్షత్రియుల అభివృద్ధి కోరుకునే వారైతే, అగ్నికులక్షత్రియులు బ్రతుకుతెరువుకోసం ఎంచుకున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకతీతంగా వారిలోని నైపుణ్యాన్ని గుర్తించి, ఆధునిక సాంకేతికాభివృద్ధిలో భాగస్వాములుగా చేయుటకు కృషి చేస్తే ఎంతో బాగుండేది.
అగ్నికులక్షత్రియులారా! ఇప్పుడుచెప్పండి......
మనముగాని,మన పూర్వీకులుగాని ఏనాడూ మత్స్యకార వృత్తి చేపట్టకపోయినా, మత్స్యకారులుగానే చెప్పుకొని అసలు సిసలైన మత్స్యకారులమని చెప్పుకుంటున్న బెస్త, జాలరి, వాడబలిజ, పల్లి, గంగపుత్ర మొదలగు 14 కులాలతో పోటీపడి ప్రభుత్వము కల్పించు అరకొర రాయితీలకు అర్రులుచాస్తూ ఇప్పటి లాగే ఆత్మన్యూనతలోనే బ్రతకాలా? లేక దానినుండి బయటపడే ప్రయత్నం చేయాలా? ప్రయత్నం ఏ విధంగా ఉండాలి?
ప్రభుత్వము కల్పించు రాయితీలు పొందితేనే అభివృద్ధి చెందగలమా? అవిలేకుండా అభివృద్ధి చెందే తెలివితేటలు, శక్తి యుక్తులు గలవారు మన కులంలో లేరా? ఉంటే వాటిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము?
స్వాతంత్ర్యానంతరము స్వయంకృషితో, స్వయంపోషక త్వంతో విద్య, వ్యాపార, సాంస్కృతిక, ఇతర అనేక రంగాలలో అనేక కులాలవారు అభివృద్ధిచెంది సమాజాన్ని శాసించే స్థితిలో ఉన్నట్లు మనంకూడ ఆత్మవిశ్వాసంతో కష్టపడి అభివృద్ధి సాధించలేమా? స్వయంసమృద్ధి పొందలేమా? ఇది అత్యాశ అవుతుందా?
ఆత్మన్యూనతలో కొట్టుకుపోతున్న అగ్నికులక్షత్రియులు ఎవరైనాగాని, అగ్రకులాలవారి చేతనే కాకుండా, సమానస్థాయి, క్రిందిస్థాయిలో ఉన్న అనేక కులాలవారిచేత కూడా అవమానింప బడుతూ, కులదూషణ ఎదుర్కొంటున్నప్పటికి నోరెత్తి మాట్లాడ లేకపోవడానికి కారణము అసమర్థతా? అమాయకత్వమా?
ప్రస్తుత అగ్నికులక్షత్రియల సంఘనాయకులు, రాజకీయ నాయకులు కృషివల్ల అగ్నికులక్షత్రియులలో జరిగిన అభివృద్ధి తృప్తికరంగాఉన్నదా?
దాదాపు 60లక్షల జనాభాగల మత్స్యకారులకు, 20 లక్షల జనాభాగల అగ్నికులక్షత్రియులను కలిపి, మొత్తం 80 లక్షల జనాభాకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా మత్స్య కారకోటా క్రింద ఎన్నికైనట్లు అసలు సిసలైన మత్స్యకార కులాల వారు చెప్తున్నారు. ఎన్నికైన ఆ ముగ్గురు ఎమ్మెల్యేల కులవృత్తి మత్స్యకారవృత్తి అని భావించి అగ్నికులక్షత్రియులందరూ మత్స్య కారులుగానే పరిగణింపబడాలని వారి వాదనగా కనబడుతున్నది. అగ్నికులక్షత్రియ కులవృద్ధులు, మేధావులనిపించుకునేవారు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. ఒక ప్రక్క నుంచి పల్లీలన్నా, పల్లెకారి అన్నా పల్లవులేనని, అగ్నికులక్షత్రియులేనని చెప్తూ మీరు పల్లి అనిగాని, పల్లెకారి అనిగాని చెప్పుకోవడంలో తప్పులేదని బోధిస్తున్నారు. కాని పల్లవులని చెప్పుకోమనడం లేదు. మరోవైపు నుంచి ప్రభుత్వ ఉత్తర్వులలో బి.సి.-ఎ(1)లో కనిపించు అగ్నికులక్షత్రియులతో కలిపి 15 కులాలవారు అందరూ మత్స్య కారులేనని చెప్తున్నారు. పైగా వారిలో కొన్ని కులాల మధ్య వివాహ బంధాలు కూడ ఏర్పరుచుకొంటున్నారు.
మేమందరం మత్స్యకారులం అని, సమాజంలో ఆ వృత్తికి ఘనమైన గుర్తింపు, గౌరవం ఉన్నట్లు రొమ్మువిరుచుకుని మరీ చెప్పుకునే కొన్ని కులాలవారిని వారి మానాన వారిని బ్రతక నివ్వకుండా కొందరు మత్స్యకారులైన అగ్నికులక్షత్రియులు కౌగిలించుకుని వారితో వివాహబంధాలు కూడా ఏర్పరుచు కుంటున్నారు. అందులో తప్పుపట్టవలసింది ఏమీలేదు. కాని జన్మతః ఏనాడూ మత్స్యకారవృత్తితో సంబంధం లేని వారికి, ఒకవేళ గత్యంతరం లేక ఆ వృత్తిని చేపట్టి, కొంత అభివృద్ధి సాధించి ఆ వృత్తినుండి బయటపడాలనుకునే వారికి కొంత ఇబ్బందికరమే. వారందరూ కూడ మత్స్యకారులని చెప్పుకోలేకపోతే అన్యమార్గం వెతుక్కోవలసిందే!
మత్స్యకారులమని రొమ్మువిరుచుకొని మరీ చెప్పుకొనే, బి.సి-ఎ(1)లో మత్స్యకారులందరూ అగ్నికులక్షత్రియులుగా పరిగణింపబడడం వల్ల అగ్నికులక్షత్రియులు ఆత్మన్యూనతనుండి బయటపడాలనుకునే వారికి మార్గము దొరుకుతుందా?
కలకత్తా దక్షిణేశ్వరంలో కాళికాలయ నిర్మాత మత్స్యకార కులమైన కైవర్తకులమునకుచెందిన జమిందారిణి రాణి రాస్మణిదేవి అగ్నికులక్షత్రియ కులస్తురాలని ప్రకటిస్తున్నారు. అంటే అగ్నికులక్షత్రియులు మత్స్యకారులని చెప్పకనే చెప్పినట్లవుతుంది.
ప్రస్తుతము సమాజంలో మత్స్యకారవృత్తి వారి కులవృత్తి గా ఘనంగా చెప్పుకున్నా ఎటువంటి ఆత్మన్యూనతకు లోనుకాని వారికి ఏ సమస్యా లేదు. వారిని సమాజంలో ఎలా పిలిచినా, అమవానకరంగా పిలిచినా, 'నా కొ---' అని పిలిచినా దులుపుకు పోయేవారికి ఏ సమస్యా లేదు. కాని మత్స్యకారులని పిలిపించు కోవడం ఇష్టంలేని మత్స్యకారేతరులకు, బ్రతుకుతెరువు కొరకు ఆ వృత్తిని చేపట్టి అది కులవృత్తి కాదని తెలిసిన వారికి మత్స్యకారులని పిలిపించుకోవడం ఇబ్బందే! అటువంటి వారే ఇంటిపేర్లు మార్చి కులంపేరుమార్చి వేరే కులస్తులుగా చలామణి కావాలని కోరుకునే మత్స్యకారులు కాని అగ్నికులక్షత్రియులు తాము అగ్నికులక్షత్రియు లని, పల్లవులమని దైర్యంగా చెప్పుకుని ఆత్మగౌరవంతో బ్రతుకు నట్లు తగిన మార్గం చూపాలి. మార్గదర్శనం కులాన్ని చీలికదిశగా కాకుండా మత్స్యకారేతరులకు ఉపనయనము, సంధ్యావందనం, నిత్యాగ్ని హోత్రం, పురుషులు కూడా నొసటన తిలకధారణ మొ||గు కొన్ని తేలికగా అనుసరించదగ్గ నియమాలు ఏర్పరచవచ్చు.
దీనిపైమీస్పందన తెలియజేయ ప్రార్థన...
సంకల్పం బలంగాఉంటేసాధించలేనిదేదీలేదు.
చుట్టూరాఆవరించుకున్నచీకటిని
తిట్టుకుంటూ కూర్చోకుండా, ప్రయత్నించి
చిన్న దీపాన్నైనా వెలిగిద్దాం!!!

పల్లవులు ఏ నాడు తాము అగ్నికులక్షత్రియులమని ఏ శాసనములో చెప్పలేదు. తాము బ్రహ్మణులమనే చెప్పినారు.పల్లవులు తాము అగ్నికుల క్షత్రియులమి చెప్పిన శాసనాన్ని తెలుపగలరా?
ReplyDeletePichoda Indian history book chaduvu, leda kollati agnidevvarma ravikula suryadwaj Facebook profile choodu Indian history book untundi... chadivi edu.....
Delete